VZM: గజపతినగరం మండలంలో ఎంపీపీ పదవి కోసం టీడీపీ నేతల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, మాజీ MPP మక్కువ శ్రీధర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. తనకే అవకాశం దక్కాలని శ్రీదేవి ప్రయత్నిస్తుండగా.. మండలంలో తనకున్న పరిచయాలు, మద్దతుతో శ్రీధర్ కూడా పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీదేవి వర్సెస్ శ్రీధర్.. గజపతినగరం టీడీపీలో హీట్!


