GNTR: మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే 'జనవాణి' కార్యక్రమం తాత్కాలికంగా నిలిచిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత తిరిగి జనవాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్
తాత్కాలికంగా 'జనవాణి' నిలిపివేత


