హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మధుర మీనాక్షి దేవిగా అమ్మవారు దర్శనం

ATP: గుత్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజు సోమవారం దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు వాసుదేవ శర్మ అమ్మవారికి సుగంధ ద్రవాలు, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి మూలమూర్తికి మధుర మీనాక్షి దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.