NTR: తిరువూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 21వ వార్డు వైసీపీ అభ్యర్థి మర్సకట్ల శ్రావణ్ కుమార్ తరపున ఛైర్మన్ అభ్యర్థి పరసా శ్రీనివాసరావు (బీరువాలు బాబు) విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు కూటమి ప్రభుత్వం హామీలిచ్చి మోసం చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తిరువూరులో వైసీపీ ప్రచారం


