హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏటూరులో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

KDP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లా ఏటూరు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు సీఐ పి. రాజా పర్యవేక్షణలో అక్రమ ఆయుధాలు, నిషేధిత వస్తువులు, అనుమతిలేని వాహనాలపై తనిఖీలు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.