E.G: నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో విద్యుత్ షాక్‌కు గురై 9వ తరగతి చదువుతున్న బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురజాల నేల వెంకట సత్య కాశి(15) ఇంటి మేడపై నుంచి ఇనుప తీగ సాయంతో ములగ చెట్టును లాగుతుండగా ఆ ఇనుప తీగ కరెంట్ వైర్‌ను తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ షాక్‌తో బాలుడు మృతి


