ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నీరు ప్రగతి పార్కులో మార్నింగ్ వాక్ చేస్తూ సీనియర్ సిటిజన్లు, వాకర్లతో ముచ్చటించారు. నగర అభివృద్ధిపై వారి అభిప్రాయాలు, సలహాలు తీసుకున్నారు. కూటమి అభ్యర్థి అజేష్ యాదవ్ గెలుపు కోసం టీ తాగుతూ అందరినీ పలకరించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అన్నిచోట్ల ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
నీరు ప్రగతి పార్కులో ఎమ్మెల్యే దగ్గుపాటి మార్నింగ్ వాక్


