అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాలను డిసెంబర్ 3 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. క్షేత్రస్థాయిలో నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమాలు కూడా అప్పటివరకు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డిసెంబర్ 3 వరకు పీజీఆర్‌ఎస్ నిలిపివేత


