హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిషాసురమర్ధిని అవతారంలో శ్రీ విరుపాక్షి మారెమ్మ

CTR: దసరా వేడుకలలో భాగంగా పుంగనూరు పట్టణంలో గ్రామదేవతగా పూజలందుకుంటున్న శ్రీ విరుపాక్షి మారెమ్మ సోమవారం మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు అమ్మవారి మూలవర్లను అభిషేకించిన తర్వాత మహిషాసుర మర్దిని అవతారంలో అలంకరించి ధూపదీప నైవేద్యం సమర్పించారు. తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.