CTR: పుంగనూరులో రేపు నిర్వహించే శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్, అర్చకులు సోమవారం తెలిపారు." శ్రవణ నక్షత్రం "సందర్భంగా కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు మహోత్సవం జరుగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో రేపు శ్రీవారి కళ్యాణం


