హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైపాస్ కాలనీలో నేడు అన్నదాన కార్యక్రమం

పార్వతీపురం: నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పార్వతీపురం పట్టణంలోని బైపాస్ కాలనీలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులందరూ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కమిటీ సభ్యులు కోరారు.