SKLM: మెలియాపుట్టి (మ) మురికింటి భద్ర గ్రామంలో ఇవాళ తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్‌లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో 25 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై అమీర్ అలీ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
ఆంధ్రప్రదేశ్
మురికింటి భద్రలో 25 లీటర్ల నాటుసారా పట్టివేత


