VSP..చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ సందర్భంగా ఆనందపురం మండల ప్రజలకు సీఐ వీవీసీఎం ఎర్రం నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇవాళ సీఐ ఎర్రం నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు.సమాజంలో చెడును పారదోలేందుకు పోలీస్ విభాగం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'చెడు పై విజయానికి ప్రతీక దసరా'


