హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవం చాటింపు కార్యక్రమం

VZM: శ్రీ పైడితల్లి సిరిమానోత్సవంలో భాగంగా చాటింపు కార్యక్రమం వేడుకగా జరిగింది. చదురుగుడి వద్ద ఈవో కె శిరీష, పూజారి బంటుపల్లి వెంకటరావు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు.అనంతరం డప్పుల వాయిద్యాల నడుమ తలయారి రామవరపు చిన పైడిరాజు, మరికొం తమంది తలయారీ కుటుంబీకులు. తల్లి సంబరం ఈనెల 27న జరు గుతుందని గర్భగుడి, ఆలయ ప్రధాన మెట్లపై చాటింపు వేశారు.