హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేములవాడలో సిద్ధిదా అలంకారంలో అమ్మవారి దర్శనం

SRCL: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి, శ్రీ భీమేశ్వరస్వామి ఆలయాల్లో శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారు తొమ్మిదవ రోజు సోమవారం సిద్దిదా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. .అలాగే లక్ష్మీగణ పతి స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో అభి షేక పూజ, స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు