KMR: తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా లింగంపేట మండలం మెంగారం గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం సౌండ్ బాక్సులతో పాటలు పెట్టి బతుకమ్మ ఆడుతున్నా సత్తవ్వ మాత్రం గత 35 ఏళ్లుగా స్వయంగా బతుకమ్మ పాటలు పాడుతూ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. ఆమె పాటలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని గ్రామస్థులు తెలిపారు.
తెలంగాణ
35 ఏళ్లుగా బతుకమ్మ పాటలు పాడుతున్న సత్తవ్వ


