GDWL: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం పూర్తిగా నిలిచిపోయిందని, ప్రస్తుతం జీరో ఇన్ఫ్లో కొనసాగుతోందని ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 టీఎంసీలకు గాను ప్రస్తుతం 3.447 టీఎంసీలతో (317.40 అడుగులు) నీరు నిల్వ ఉంది. వరద రాకపోవడంతో గేట్లను మూసివేయగా, అవుట్ ఫ్లో మాత్రం 2,279 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు తాజా నీటి మట్టం వివరాలు


