హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘తండా నిద్ర’ కార్యక్రమానికి కరపత్రాల విడుదల

BDK: కొత్తగూడెం గిరిజన తండాల్లో సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా ఈ నెల 28న నిర్వహించనున్న ‘తండా నిద్ర’ కార్యక్రమ కరపత్రాలను సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ హుస్సేన్ నాయక్ ఆవిష్కరించారు. గిరిజన హక్కులు, సంక్షేమం, అభివృద్ధిపై అవగాహన కల్పించి, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.