హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడివాడ వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా నాగమణి

AKP: ఎస్ రాయవరం మండలం గుడివాడ వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పార్టీ జిల్లా సోషల్ మీడియా కార్యదర్శి చేపల రాజు భార్య నాగమణిని ఖరారు చేశారు. ఈ మేరకు పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు, మండల పార్టీ అధ్యక్షుడు ఎస్‌ఏఎన్ మధువర్మ, సీనియర్ నాయకుడు శ్రీపతి రాజు ఆమె పేరును ప్రకటించారు. తనకు అవకాశం కల్పించిన అవకాశం పార్టీ నాయకులకు నాగమణి కృతజ్ఞతలు తెలిపారు.