KMM: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు క్రిబ్కో కంపెనీకి చెందిన 1,321.20 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇందులో నుంచి ఖమ్మంకు 521.20 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెంకు 500 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 200 మె.టన్నులు సరఫరా చేశామని ఖమ్మం DAO పుల్లయ్య తెలిపారు. మరో 100 మె.టన్నుల యూరియాను బఫర్ స్టాక్‌గా నిల్వ చేశారు.
తెలంగాణ
రేక్ పాయింట్‌కు చేరుకున్న యూరియా


