TPT: వెంకటగిరి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఛైర్మన్ స్థానానికి మొత్తం 9 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో టీడీపీ 3, వైసీపీ 3, బీఎస్పీ 2, స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన్ వేశారు. అలాగే 36 వార్డు సభ్యుల స్థానాలకు 216 నామినేషన్లు నమోదయ్యాయి. వీటిలో టీడీపీ 103, వైసీపీ 91, స్వతంత్రులు 11, జనసేన 5, బీజేపీ 4, సీపీఐ 1, సీపీఎం 1 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
వెంకటగిరి మున్సిపల్ ఛైర్మన్ స్థానానికి 9 నామినేషన్లు


