NDL: సిరివెళ్ల మండలం జూనేపల్లిలో సోమవారం టీడీపీ నాయకుడు వెంకటేశ్వర రెడ్డి మాతృమూర్తి అకస్మాత్తుగా మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గ్రామానికి చేరుకొని మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
మృతురాలి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే


