SS: వైసీపీ విధానాలపై ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సూటి ప్రశ్నలు గుప్పించారు. గతంలో గెలిచిన మున్సిపల్ చైర్మన్‌ను మళ్లీ ఎందుకు పోటీకి నిలబెట్టలేకపోయారని ప్రశ్నించారు. అభివృద్ధి కోసమని చెప్పి పార్టీ మారిన నాయకులు మళ్లీ వైసీపీ టికెట్ ఎందుకు తీసుకుంటున్నారని నిలదీశారు. వైసీపీ ద్వంద్వ ప్రమాణాలను గమనించి కదిరి ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీపై కందికుంట ప్రశ్నల వర్షం


