బాపట్ల: చందోలు గ్రామంలోని శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానంలో శరత్కాల షోడశ యజ్ఞమహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని మహాదేవిగా భక్తులకు దివ్యదర్శనమిస్తున్నారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతీక అయిన జగన్మాతను దర్శించుకుని భక్తులు కష్టాలు తొలగి సకల శుభాలు కలగాలని ప్రార్థిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిషాసురమర్దిని మహాదేవిగా అమ్మవారు


