హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిషత్ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్

కర్నూలు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. ఈ నెల 21, 23 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనుండగా, 27న ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. నవంబర్ 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. జిల్లాలో 26 జడ్పీటీసీ, 432 ఎంపీటీసీ స్థానాలకు 1,432 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నరు