NDL: పగిడ్యాల మండలం ముచ్చుమరిలో సోమవారం ఎంపీ బైరెడ్డి శబరి పర్యటించారు. తన సొంత గ్రామానికి చేరుకున్న ఆమెకు స్థానిక గ్రామస్తులు పూలతో ఘనస్వాగతం పలికారు. గ్రామంలో ఉన్న నిరుపేద మహిళ అనారోగ్య కారణాలతో బాధపడుతుండడంతో ఎంపీ బైరెడ్డి శబరి బాధితురాలని పరామర్శించారు. అనంతరం బాధితురాలి సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధితురాలిని పరామర్శించిన ఎంపీ బైరెడ్డి శబరి


