WNP: ఆర్టీసీ డిపోలో దుర్గాష్టమి సందర్భంగా డీఎం దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. డిపోలోని సాంకేతిక యంత్రాలు, పనిముట్లకు ప్రత్యేక పూజలు చేశారు. యంత్రాలు వృత్తి జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయని డీఎం పేర్కొన్నారు. ఉద్యోగులు సురక్షితంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
దుర్గాష్టమి వేళ ఆర్టీసీ డిపోలో పూజలు


