SS: ప్రశాంతి నిలయంలో దేవి నవరాత్రులు, దసరా వేడుకల్లో భాగంగా ప్రశాంతి విద్వాన్ మహాసభ ఐదో రోజు నిర్వహించారు. శ్రీ సత్యసాయి హైస్కూల్ విద్యార్థుల పురుషసూక్త పారాయణంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం డాక్టర్ ధూళిపాళ రామకృష్ణ అమ్మకృప-సాయిప్రేమ అంశంపై ప్రసంగించారు. లలితా సహస్రనామ విశిష్టతను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతి విద్వాన్ మహాసభ ఐదో రోజు వేడుకలు


