హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వనస్థలిపురంలో వర్షపు నీటి సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమం

RR: వనస్థలిపురంలో వర్షపు నీటి సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. NGO's కాలనీలోని స్వామి వివేకానంద పార్క్ వద్ద నీటి కాలువను పునరుద్ధరించారు. ప్రిజీవా, వాసన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో 45 మందికిపైగా వాలంటీర్లు పాల్గొన్నారు. భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.