హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫ్యూచర్ సిటీకి CM.. కొత్త కమిషనరేట్ ప్రారంభం

HYD: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఫ్యూచర్ సిటీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నంలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ ను ప్రారంభించనున్నారు. అనంతరం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్‌మెంట్ (NIUM) క్యాంపస్‌కు శంకుస్థాపన చేయనున్నారు.