ప్రకాశం: అర్ధవీడు మండలంలో ఓ రాజకీయ నాయకుడికి చెందిన వాహనాలకు గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. ఆదివారం అర్ధరాత్రి నాయకుడి ఇంటి ఆవరణలో ఉన్న కారుతో పాటు ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు, నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రాజకీయ నాయకుడి వాహనాలకు నిప్పు


