హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్షియా బానుకు మద్దతివ్వాలి: ఎమ్మెల్యే

SS: కదిరిలో పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే అభ్యర్థి మార్పు జరిగిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. పార్టీ నిర్ణయానికి సహకరించిన డైమండ్ ఇర్ఫాన్‌కు అభినందనలు తెలిపారు. పార్టీ ఐక్యతే బలమని, కూటమి విజయమే లక్ష్యమని పేర్కొన్నారు. టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి అర్షియా బానుకు ప్రజలు మద్దతుగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు.