VKB: తాండూరులోని ప్రముఖ కాళికాదేవి ఆలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా అమ్మవారి బలి కుంభం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రమిదలు, గుమ్మడికాయ దీపాల కాంతుల నడుమ పూజారులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసి కుంభం సమర్పించారు. భక్తుల రాకతో అమ్మవారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో మార్మోగింది.
తెలంగాణ
VIDEO: తాండూరులో కాళికా దేవి గుడిలో బలి కుంభం


