NTR: మున్సిపల్ ఎన్నికల కోసం మూడు రోజుల్లో మొత్తం 25,819 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు నామినేషన్ పత్రాలను పరిశీలించనుంది. ఈ నెల 21న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత, అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేస్తారు. నిన్న చివరి రోజు కావడంతో, ఆ ఒక్క రోజులోనే 17,291 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
మూడు రోజుల్లో 25,819 నామినేషన్లు


