హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేకు సమస్యను విన్నవించిన ప్రజలు

GDWL: మానవపాడుకు చెందిన రైతులు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే విజేయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్ హెచ్ 44 మానవపాడు స్టేజ్‌లో నిర్మిస్తున్న బ్రిడ్జ్ ప్రస్తుతం 14 ఫీట్లుగా ఉందని, దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసే సందర్భంలో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానన్నారు.