MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు శ్రీ మహిషాసురమర్ధిని (సిద్ధిదాత్రి) రూపంలో భక్తులకు విశేషంగా అలంకరించబడి దర్శనమిచ్చారు. ఈ పవిత్ర వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: మహిషాసురమర్ధిని రూపంలో దర్శనమిచ్చిన వనదుర్గమ్మ!


