KRNL: దేవనకొండలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు–2026 నిర్వహణపై నేడు మధ్యాహ్నం 3 గంటలకు మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో జ్యోతి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరిగే ఈ సమావేశానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతినిధులు హాజరుకావాలని కోరారు. ఎన్నికల నిర్వహణ అంశాలపై చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
దేవనకొండలో నేడు రాజకీయ పార్టీల సమావేశం


