నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వెలగపాడు ఏపీ మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలను ఆర్డీఓ, డీఎల్డీఓ రమణ అధికారులతో కలిసి పరిశీలించారు. భద్రత, సీసీ కెమెరాలు, విద్యుత్, తాగునీటి సదుపాయాలను తనిఖీ చేసి, ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల తనిఖీ


