హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం మున్సిపలిటీకి 11 నామినేషన్లు

KKD: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పిఠాపురం మున్సిపల్ ఛైర్మన్ పదవికి పోటీ ఆసక్తికరంగా మారింది. ఛైర్మన్ అభ్యర్థులుగా- 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో శోభ, పెద్దపాటి రాజేష్ కుమార్, దానం లాజర్ బాబు, ఖండవల్లి సుబ్బారావు, యాళ్ల గణేశ్, యాళ్ల వినయ్, ఖండవిల్లి లోవరాజు తదితరులున్నారు.