E.G: కొవ్వూరు కూటమి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి ఎంపికపై నెలకొన్న సందిగ్ధతకు అచ్చిబాబు సమక్షంలో ఆదివారం తెరపడింది. ద్విసభ్య కమిటీ సభ్యులు సుబ్బరాయుడు చౌదరి, రామకృష్ణ మాట్లాడుతూ.. అందరూ కలిసిమెలిసి ముందుకు వెళ్లాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయలక్ష్మి విజయం కోసం శ్రమించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొవ్వూరులో చల్లారిన గొడవలు


