VZM: డిగ్రీ ప్రవేశాల మూడో విడత కౌన్సెలింగ్కు ఈనెల 24 నుంచి 26 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని విజయనగరం మహారాజ ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ జి.జనార్దననాయుడు తెలిపారు. 26,27 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని, బీఏ(ఓఎల్ తెలుగు), బీఏ(ఓఎల్ సంస్కృతం), బీఏ హిస్టరీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 24 నుంచి మూడో విడత డిగ్రీ కౌన్సిలింగ్


