MDCL: సంస్కృతి, సైబర్ భద్రతను మేళవిస్తూ సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన సైబర్ దాండియా కార్యక్రమం విజయవంతమైంది. CYB CP రమేశ్ నేతృత్వంలో, CMC కమిషనర్ సృజన, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సమన్వయంతో గచ్చిబౌలిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 1,500 మంది పాల్గొన్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టు మోసాలు, నకిలీ లింకులు మోసాలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
సైబర్ అవగాహనతో సైబర్ దాండియా


