MNCL: బతుకమ్మ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్సవాల్లో మహిళలు పాల్గొనడంతో వారి ఒత్తిడి దూరం అవుతుందని ఎమ్మెల్యే వినోద్ అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా బెల్లంపల్లిలోని బతుకమ్మలను సందర్శించి మహిళలతో కలిసి స్టెప్పులు వేసి మహిళలను ఉత్సాహపరిచారు. బతుకమ్మ పండుగ మహిళలందరూ ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
VIDEO: మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే


