NRPT: మద్దూరు(M) దోరేపల్లికి చెందిన రమేష్ మద్దూరుకు వెళ్తుండగా ఫోన్ పోగొట్టుకున్నాడు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. SI విజయ్‌కుమార్ ఆదేశాలతో పోలీసులు ఫోన్‌ను గుర్తించి బాధితుడికి అందజేశారు. విలువైన వస్తువులు, ఫోన్లు పోగొట్టుకున్నవారు పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఫోన్ తిరిగి అందడంతో రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
పోగొట్టుకున్న ఫోన్ బాధితుడికి అప్పగింత


