SS: కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి పురాతన పాలబావి కనుమరుగవుతోందని ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ముత్యాల చెరువు గ్రామం సమీపంలోని ఈ క్షీరతీర్థం చుట్టూ కంచె లేదా ప్రహరీ గోడ నిర్మించాలని కోరింది. భక్తుల సౌకర్యార్థం దుస్తులు మార్చుకునే గదులు, స్వామి ప్రతిమను ఏర్పాటు చేసి చారిత్రక తీర్థాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేసింది.
ఆంధ్రప్రదేశ్
పురాతన పాలబావి కనుమరుగవుతోంది!


