NRPT: అక్టోబర్ 21 పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జి.వినీత్ తెలిపారు. పోలీసుల త్యాగాలు, ధైర్యసాహసాలు, సేవలను ప్రతిబింబించేలా రూపొందించాలని యువతకు పిలుపునిచ్చారు. మూడు ఫొటోలు (10×8 సైజు), మూడు నిమిషాల్లోపు షార్ట్‌ఫిలింను పెన్‌డ్రైవ్‌లో పూర్తి వివరాలతో ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
తెలంగాణ
పోలీసులపై ఫొటో, షార్ట్‌ఫిలిం పోటీలు: SP


