NZB: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు. పదేళ్ల పాలనలో మితిమీరిన అవినీతికి పాల్పడటంతోనే ఆ పార్టీ ఓటమిపాలైందని ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో ఆదివారం రాత్రి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇందూరు ప్రజలకు సేవలందిస్తూ నగర అభివృద్ధి కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.
తెలంగాణ
బీఆర్‌ఎస్ అవినీతి వల్లే ఓటమి: ఎమ్మెల్యే


