TPT: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చంద్రప్రభ వాహనసేవ రోజున తమిళనాడు ఉడుమలైకు చెందిన సెంథిల్ 15 మాడవీధుల్లో నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇప్పటివరకు 25 బ్రహ్మోత్సవాల్లో నాట్యం చేసినట్లు ఆయన తెలిపారు. సెంథిల్‌కు చంద్రప్రభ వాహనం అంటే ప్రత్యేకమైన ఇష్టం. అందుకే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మాత్రమే తిరుమలలో నృత్యం చేస్తూ తన భక్తిని చాటుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
15 ఏళ్లుగా తిరుమలలో ఉడుమలై సెంథిల్ నృత్యం!


