హైదరాబాద్: 28°C
క్రైమ్

రెప్పపాటులో మృత్యువు.. వీడియో

ఈక్వెడార్‌లో ప్రార్థనలు నిర్వహిస్తున్న ఓ క్యాథలిక్ గురువును మృత్యువు రెప్పపాటులో కబళించింది. పెర్పెట్యూయో సోకోరో పారిష్ మతగురువు ఫాదర్ పాట్రిసియో ఆల్ఫ్రెడ్ సాంచెజ్ మొలినారి గ్వాయాకిల్‌లో భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అంతలో వెనుక గోడ పైభాగంలో ఉన్న ఏసు క్రీస్తు చెక్క శిలువ.. ఆయనపై బలంగా పడింది. దీంతో ఆయన మరణించారు. ఇదంతా CCTV కెమెరాల్లో రికార్డు అయింది