TG: దుబాయ్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎంపీ ధర్మపురి అర్వింద్ పాల్గొన్నారు. ఆయన అక్కడికి వస్తున్నట్లు తెలుసుకున్న అల్ ఖోజ్ ప్రాంతంలోని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందని ప్రవాసీ కార్మికులు తండోపతండాలుగా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనుకోకుండా వచ్చిన జనాలను అదుపు చేయడానికి పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
వార్తలు
దుబాయిలో బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న MP అర్వింద్


